Top 15 interesting unknown facts in telugu|facts in telugu|techievinay.

Top 15 interesting unknown facts in telugu|facts in telugu|techievinay

Fact-1

నోబెల్ బహుమతి ఎలా మొదలైందో తెలుసా ..? ఆల్ఫ్రెడ్ నోబెల్ గొప్ప ఇంజినీర్ ఆయన డైనమైర్ట తో పాటు 355 సాంకేతిక పరికరాలకు సృష్టికర్త.ఇలా కోట్లా రూపాయలు సంపాదించాడు .1889 సం|| లో తన సోదరుడు చనిపోవడం  జరిగింది అప్పుడు పొరపాటున కొన్ని పత్రికలు వాళ్ళు నోబెల్  లే చనిపోయడాని తమ పత్రికల్లో త విధ్వంసనికి కారణమైన వాడు అని కూడా రసారట చాలామంది.దానికి మనస్థాపని కి గురి అయిన NOBEL తాను సంపాదించిందంతా ప్రపంచ శాంతి కోసం పాటుపడిన గొప్పవారికి బహుమతి గా ఇవ్వమని వీలునామ రాసి చనిపోయాడు.అప్పటి కొనసాగుతూనే ఉంది.

FACT-2


ఇప్పుడు మనం పిలిచే జులై నెల ని ఒకప్పుడు QUINTILIS అని పిలిచేవారట.ఒకప్పుడు రోమ్ సంమ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి పేరు జూలీస్ .ఇతనిని తన ఆస్థానం  వారు కుట్రపన్ని చంపేశారు .ఇతని హత్య తరువాత ఉన్న రాజు ఆయన గౌరవార్థం QUINTILIS అనే నెల కు జులై అని పేరు పెట్టాడు.

FACT-3:


మనం మన రెండు వేరు వేరు కళ్ళ తో ఒకే దృశ్యాన్ని మాత్రమే చూడగలం కానీ గుర్రాలు మాత్రం తన రెండు కళ్ళతో వేరు వేరు చిత్రాలను చూడగలవట.

FACT 4:

దోమ మనుషుల్ని కుట్టి నపుడు అది పీల్చుకుని రక్తం దాని శరీర బరువు కన్నా 1/2 రేట్లు ఎక్కువ గా ఉంటుందట.

FACT-5:


మనం ఎంత వేగం గా అభివృద్ధి చెందుతున్నామో మలేరియ కు కారణమైన దోమలు కూడా అంతే అంతే వేగం అభివృద్ధి చెందుతున్నాయి మొదట్లో వాటిని చంపడని తయారుచేసిన మందు కు 2.6 రోజులు సమయం పట్టేది ఇప్పుడు వాటిని చంపడానికి 6.2 రోజుల సమయం పడుతుంది.

Fats 6:


మన కనురెప్పలు మూసి తెరిసే మధ్యకాలం ఎంతో చేప్పలేము కానీ మన జీవిటీకాలం లో 5 సంవత్సవాలు కనురెప్పలు మూసి తెరవడానికి సరిపోతాయట.

Fact-7:


మనం భూమి  నుండి పైకి ఆకాశం నీలం రంగు లో  కనిపిస్తుంది కాని చంద్రుని పై నుండి చూస్తే మాత్రం నలుపు రంగు లో మాత్రం కనిపిస్తుంది.

FACT-8:
గుడ్లగుబలు రంగులను చూడలేవు కానీ వాటి కంటిచూపు  ఎంత నిషితమైనది అంటే ఒక పెద్ద మైదానం లోని పొదలలో దాగి ఉన్న చిన్న ఎలుకలు ను  కూడా చూడగలవట. 

Facts 9:

తిమింగలం ఒక సారి పైకి వచ్చి ఊపిరి తీసుకుంటే 5000 లీటర్ల గాలిని లోపలికి పేల్చుకుంటుందట.

Fact 10:


ఒక సర్వే ప్రకారం deodorants వల్ల ప్రపంచవ్యాపంగా 100 మంది కి పైగా చనిపోతుంన్నారట.

Fact11:


డిన్నర్ అనే పదం  ఫ్రెంచి  పదం నుండి పుట్టింది. నిజానికి దాని అర్థం బ్రేక్ ఫాస్ట్ అని అర్థం.కానీ దీనిని మనం మాత్రం రాత్రి భోజనం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము.

Facts 12:

రోజుకు 24 గంటలు ,గంటకు 60 నిమిషాలు,నిమిషానికి 60 సెకన్లు. మరి సెకనుకు 100 వ వంతు ఎం అంటారా తెలుసా ..సెంటి సెకను అంటారు.సెకను లో1000 వ వంతు ని మిల్లి సెకను అంటారు ,సెకను లో మిలియన్ వంతు ని మైక్రో సెకను అంటారు.
  


Post a Comment

0 Comments